Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఏడాది 20 లక్షల ఎడమచేతి వాటం వ్యక్తులు చనిపోతున్నారు... ఎందుకో తెలుసా?

మన శరీరంలోనే మనకు తెలియని విషయాలు చాలా వున్నాయి. వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం. * ఓ వ్యక్తి నవ్వడానికి 17 కండరాలను కదిలిస్తాడు. * ప్రతి ఏడాది 20 లక్షల ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు కుడి చేతి వాటం కలిగిన వ్యక్తుల కోసం తయారుచేసిన యంత్రాలను వాడి తప్ప

Webdunia
గురువారం, 20 జులై 2017 (15:23 IST)
మన శరీరంలోనే మనకు తెలియని విషయాలు చాలా వున్నాయి. వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం.
 
* ఓ వ్యక్తి నవ్వడానికి 17 కండరాలను కదిలిస్తాడు.
* ప్రతి ఏడాది 20 లక్షల ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులు కుడి చేతి వాటం కలిగిన వ్యక్తుల కోసం తయారుచేసిన యంత్రాలను వాడి తప్పు చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
* మనిషి గుండె రక్తాన్ని ఎంత వేగంతో పంప్ చేయగలదంటే... 4వ అంతస్తు పైవరకూ చేయగల శక్తి దానికి వున్నది మరి.
* టీవీ చూస్తున్నప్పుడు ఖర్చు చేసే క్యాలరీల కంటే నిద్రపోయేటప్పుడు మనిషి క్యాలరీలను బాగా ఖర్చు చేసేస్తాడు.
* మనిషి కంటికి 10 లక్షల రంగులను గుర్తుపట్టగల శక్తి వుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

తర్వాతి కథనం
Show comments