Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాంపత్య జీవితంలో సంతృప్తి లేదా.. అయితే చక్కెర వ్యాధి ముప్పు తక్కువే!

Webdunia
శనివారం, 28 మే 2016 (15:08 IST)
ప్రస్తుత కాలంలో చక్కెర వ్యాధి బారిన పడటం సర్వసాధారణమై పోయింది. దీనికి ప్రధాన కారణం మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పే. దీంతో దేశంలో సగం మందికి పైగా ఈ వ్యాధి బారినపడినట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. 
 
సంసార జీవితంలో పూర్తి సంతృప్తి పొందుతున్న భర్తల కంటే తృప్తిలేని పతులకే మధుమేహం వచ్చే ముప్పు తక్కువని, ఒకవేళ ఉన్నా.. అది అదుపులో ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఇంట్లో అన్ని విషయాల్లోనూ ఆధిపత్యం చలాయించే మహిళలు భర్త ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారట. ఒకవేళ అప్పటికే భర్తకు డయాబెటిస్‌ వచ్చినట్టైతే దాన్ని అదుపులో ఉంచుకునేలా సతాయిస్తారట. 
 
ఈ సర్వేను 1288 మంది జంటలపై చేపట్టారు. అయితే భార్యల విషయంలో మాత్రం అది రివర్స్‌ అవుతుందట. వివాహ బంధంలో సంతోషంగా ఉన్న మహిళకు డయాబెటిస్‌ ఆలస్యంగా వస్తుందట. రిలేషన్‌షిప్‌ విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండడమే దీనికి కారణమట. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments