Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓ' గ్రూపు వారికి గుండెపోటు ముప్పు లేదా? సర్వే ఏం చెపుతోంది!

ప్రస్తుతం మారుతున్న జీవనపరిస్థితుల దృష్ట్యా గుండెపోటు ముప్పు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అయితే, ఎలాంటి రక్తపు గ్రూపు వారికి ఈ ముప్పు తక్కువగా ఉంటుందనే విషయంపై ఓ సంస్థ తాజాగా అధ్యయనం జరిపింది. ఇందులో వ

Webdunia
ఆదివారం, 28 మే 2017 (11:15 IST)
ప్రస్తుతం మారుతున్న జీవనపరిస్థితుల దృష్ట్యా గుండెపోటు ముప్పు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అయితే, ఎలాంటి రక్తపు గ్రూపు వారికి ఈ ముప్పు తక్కువగా ఉంటుందనే విషయంపై ఓ సంస్థ తాజాగా అధ్యయనం జరిపింది. ఇందులో వెల్లడైన విషయాలు గమనిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
ఏ, బీ, ఏబీ గ్రూపుల వారితో పోల్చితే ఓ గ్రూపు రక్తం కలిగిన వారికి గుండెపోటు ముప్పు తక్కువగా ఉంటుందట. అంటే మిగతా గ్రూపుల వారితో పోలిస్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువేనట. ఈ విషయం నెదర్లాండ్స్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 
 
ఈ అధ్యయనంలో భాగంగా వారు 13.63 లక్షల నమూనాలను పరీక్షించించారు. బ్లడ్‌ గ్రూపుల వారీగా వలంటీర్ల ఆరోగ్యాన్ని, వారికి వచ్చిన వ్యాధుల వివరాలను నిశితంగా విశ్లేషించారు. వారిలో మొత్తం 23,154 మంది హృద్రోగ బాధితులను గుర్తించగా.. ఓ గ్రూపు వారు తక్కువ మంది ఉన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments