Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవిస్తే మహిళలు ఆ సమయంలో రెచ్చిపోతారట

సాధారణంగా మద్యం సేవించే పురుషుల్లో కామ కోర్కెలు అధికమవుతాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ తరహా కామఉద్దీపనలు కేవలం పురుషుల్లోనే కాకుండా మహిళల్లోనూ అధికంగా ఉంటాయని తాజాగా పరిశోధనలో వెల్లడైంది.

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (09:58 IST)
సాధారణంగా మద్యం సేవించే పురుషుల్లో కామ కోర్కెలు అధికమవుతాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ తరహా కామఉద్దీపనలు కేవలం పురుషుల్లోనే కాకుండా మహిళల్లోనూ అధికంగా ఉంటాయని తాజాగా పరిశోధనలో వెల్లడైంది. 
 
ఈ పరిశోధన ప్రకారం మద్యం తాగిన మహిళలు కండోమ్ లేకుండా అనురక్షిత లైంగిక చర్యలకు పాల్పడతారని తేలింది. లైంగిక చర్యకు ముందు మహిళలు అధికంగా మద్యం తాగితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సిన్సిన్నటి యూనివర్శిటీ మెడికల్ కళాశాల అసోసియెట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ బ్రౌన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై కళాశాలల్లో చదువుతున్న 287 మంది యువతుల మద్యం అలవాట్లపై జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మద్యం తాగి అనురక్షిత లైంగిక చర్యలు చేపట్టడం వల్ల ఎక్కువ మంది హెచ్ఐవీ ఇన్పెక్షన్ల బారిన పడుతున్నట్టు బిహేవిరల్ మెడిసిన్ జర్నల్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం