Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగే అలవాటున్న మహిళల్లో హెచ్ఐవీ సోకే ప్రమాదం ఎక్కువట

మద్యం అధికంగా తీసుకునే మహిళల్లో హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉందని సర్వేలో తేలింది. మగ, ఆడ అనే తేడా లేకుండా హెచ్‌ఐవీ సోకేది తెలిసిందే. కానీ అధికంగా మద్యం తాగే ఆడవారిలో ఎక్కువగా ఈ హెచ్‌ఐవీ ఉన్నట్లు తాజా సర్వే

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (14:10 IST)
మద్యం అధికంగా తీసుకునే మహిళల్లో హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉందని సర్వేలో తేలింది. మగ, ఆడ అనే తేడా లేకుండా హెచ్‌ఐవీ సోకేది తెలిసిందే. కానీ అధికంగా మద్యం తాగే ఆడవారిలో ఎక్కువగా ఈ హెచ్‌ఐవీ ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.

మద్యం మత్తులో రెచ్చిపోయి శృంగారంలో పాల్గొనడం వల్ల ఆడవారికి ఎక్కువగా హెచ్‌ఐవీ సోకే అవకాశాలున్నట్లు బిహేవియర్‌ మెడికల్‌ జర్నల్‌ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ దాదాపు 290 మందిపై ఈ ప్రయోగం నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆడవారు మద్యం మత్తులో ఉన్న సమయంలో సెఫ్టీని పట్టించుకోరు అని, అందుకే వారికే ఎక్కువగా శృంగార సమస్యలు, సుఖ వ్యాధులు వస్తాయని సర్వేలో తేలింది. మగవారు మద్యం మత్తుతో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా సెఫ్టీని వాడతారు అని, అందువల్ల మద్యం సేవించే మగవారికి మద్యం సేవించే ఆడవారితో పోల్చితే కాస్త తక్కువగానే ఎయిడ్స్‌ ఉన్నట్లుగా తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్

నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్

జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments