శీతాకాలంలో పోషకాహారం తీసుకోవాలి.. వేడివేడి సూప్‌లు, నట్స్ తీసుకోండి

శీతాకాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవ‌డం, ఇమ్యూనిటీ పెంచే ఆహార‌ప‌దార్థాలు, సమయానికి తిన‌డం, వేడి ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం చిన్న చిన్న ఇన్ఫెక్ష‌న్స్ నుంచి మ‌న‌ల్ని మ‌న

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (11:07 IST)
శీతాకాలంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవ‌డం, ఇమ్యూనిటీ పెంచే ఆహార‌ప‌దార్థాలు, సమయానికి తిన‌డం, వేడి ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం చిన్న చిన్న ఇన్ఫెక్ష‌న్స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. శీతాకాలంలో ఏది పడితే అది తీసుకోకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త ఎక్కువగా తీసుకోవాలి. వేడివేడి సూప్‌లు.. విటమిన్‌ ఇ ఉండే ఆహారపదార్థాలు.. ముఖ్యంగా నట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
 
అల్లం తింటే.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్‌కి వేడిపాలల్లో పసుపు కలిపితే.. మంచిది.పసుపులో యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. ఇక వేడిపాలు.. పసుపు సులువుగా నొప్పిని నివారిస్తాయి. 
 
దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తర్వాత నొప్పి అనిపించిన చోట ఉంచాలి. లేదంటే.. చిగుళ్లు.. మంటపుడతాయి. అలాగే ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం.. లేదా పుక్కిలించడం లాంటివీ చేయకూడదు. ఎందుకంటే.. దాని తాలూకు ఇన్‌ఫెక్షన్‌ మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడేళ్ల బాలికపై అత్యాచారం? హత్య- మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కేసాడు

నాకు ముఖ్యమంత్రి అవ్వాలని వుంది: మల్లారెడ్డి కోరిక

దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా?: సజ్జనార్ ఆగ్రహం

మూడోసారి ముచ్చటగా మూడోపెళ్లి చేసుకున్న ఐఏఎస్, ముగ్గరు భార్యలూ ఐఏఎస్‌లే

1990 నుంచి 2026 వరకు- బాబు- బిల్ గేట్స్ మీట్.. 2 దశాబ్దాలలో కీలక ఘట్టాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi surgary: మెగాస్టార్ చిరంజీవి కి షోల్డర్ కీహోల్ సర్జరీ

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

తర్వాతి కథనం
Show comments