Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

సిహెచ్
శనివారం, 2 నవంబరు 2024 (19:17 IST)
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము.
 
వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణ ఎంజైమ్‌లు, ప్యాంక్రియాటిక్ రసాల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments