Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల గుమ్మడికాయ రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (23:06 IST)
తెల్ల గుమ్మడికాయ రసం. ఈ రసం క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. తెల్ల గుమ్మడికాయ రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల గుమ్మడికాయ రసం తీసుకుంటుంటే స్కిన్ డ్యామేజీని నివారిస్తుంది. ఈ రసం తాగేవారిలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
 
తెల్ల గుమ్మడికాయలోని విటమిన్ ఎ, సి, ఇ, జింక్ ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి దోహదం చేస్తాయి. ఆస్తమా వున్నవారు తెల్ల గుమ్మడికాయ రసం తాగుతుంటే మేలు కలుగుతుంది. ఈ రసం కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
పెప్టిక్ అల్సర్స్ చికిత్సలో తెల్ల గుమ్మడికాయ బాగా పనిచేస్తుంది. మెరుగైన రోగనిరోధక వ్యవస్థను తెల్ల గుమ్మడికాయతో చేకూరుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి రక్షణ కలిగించే శక్తి ఈ రసంలో వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

తర్వాతి కథనం
Show comments