Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ టీ తాగాలన్నది మీదే ఛాయిస్...

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (21:44 IST)
హెర్బల్ టీ: హెర్బల్ టీతో మనసుకు శరీరానికి స్వాంతన చేకూరుతుంది. అంతకంటే ఎక్కువగా శారీరక రుగ్మతలు కొంతమేరకు అదుపులోకి వస్తాయి. కాబట్టి రుగ్మతను బట్టి అవసరమైన హెర్బల్ టీను తయారుచేసుకుని తాగాలి.
 
బ్లాక్ టీ: ఈ టీని తాగడం వల్ల మదుమేహంతో పాటు హృద్రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అంతేకాకుండా మన శరీరంలోని వాపులను తగ్గిస్తుంది.
 
దాల్చిన చెక్క టీ: ఈ టీ శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. వైరస్‌లతో పోరాడుతుంది. ఆర్ద్రయిటీస్ లక్షణాలను పారద్రోలుతుంది. శరీరానికి స్వాంతన చేకూరుస్తుంది.
 
గ్రీన్ టీ:  దీనిలో యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ. ఇది చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కణాలు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది.
 
శొంఠి టీ: ఇది అలర్జీలను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ప్లమేటరిగా పని చేస్తుంది. ప్రయాణాల్లో తలెత్తే మోషన్ సిక్‌నెస్‌ని నివారిస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది.
 
7. వైట్ టీ : ఇందులో అత్యధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో కెఫిన్ ఎంతో తక్కువ. ఇది రక్తపోటు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. హానికారక బ్యాక్టీరియాని చంపుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments