Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వుంటే ఏం తినాలి?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (22:35 IST)
మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వుంటే వారు తమ ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మితంగా తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటంటే... ధాన్యపు గింజలు, పప్పు దినుసులు, బఠాణీలు, పుచ్చకాయ, ద్రాక్ష, నిమ్మకాయ, టొమాటో, ఆపిల్, బొప్పాయి, జామ పండు, అరటి పండు, రాష్ బెర్రి, బేరిపళ్లు, అనాస పండు,  గుడ్డులోని తెల్లని పదార్థం, కోడి మృదు మాంసం, చేప, వడగట్టిన నూవులు.


ఎక్కువగా తీసుకోవాల్సినవి ఏమిటంటే... పాలకూర, పెరుగుతోటకూర, కొత్తిమీర, పుదీనా, దోసకాయ, క్యాబేజీ, పొట్లకాయ, కాకర కాయ, సొరకాయ, క్యాలీఫ్లవర్, మునక్కాయలు,  ముల్లంగి, మొలకలు, ఉల్లిపాయలు, అరటిపువ్వు, అరటి దూట, మజ్జిగ, సాధారణంగా వడగట్టిన రసము. 

 
అలాగే రోజుకి 2 లేదా 3 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలి. వండేటప్పుడు ఉప్పును కలపకూడదు. వంట నూనెకి బదులు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడవచ్చు. క్యారెట్, బీట్ రూట్, మిగిలిన వేరు సంబంధిత దుంపలను తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments