Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్‌తో ఆహారం తింటున్నారా? ఐతే ఇది చదవాల్సిందే...

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు వైద్యులు. చేతితో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారాన్ని తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య ని

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:49 IST)
ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు వైద్యులు. చేతితో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారాన్ని తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
ఆహారాన్ని చేతిలో కలిపి తీసుకుంటే మెదడు, పొట్టకు సంకేతాలిస్తుంది. ఇలా జరిగితే కడుపులో జీర్ణ రసాలు, ఎంజైమ్‌లు విడుదల కావడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ఉండలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ స్థాయి మరింత వేగవంతమవుతుందట. చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతి వ్రేళ్ళ ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

తర్వాతి కథనం
Show comments