Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:11 IST)
బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము.
 
బ్రౌన్ రైస్, బార్లీ వంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ కలిగిన అవొకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.
పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి.
రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ గ్రీన్ టీ సాయపడుతుంది కనుక వీలున్నప్పుడల్లా అది తీసుకుంటూ వుండాలి.
అవిసె గింజలు తింటే అవి చెడు కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపి ఆ సమస్యను నిర్మూలిస్తాయి.
ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments