Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శనివారం, 22 జూన్ 2024 (15:57 IST)
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము.
 
గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి.
కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి.
గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది.
గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
గోధుమరవ్వ పదార్థాలు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి.
చర్మాన్ని మెరిసేలా ఉంచడంలో గోధుమ రవ్వ పదార్థం సహాయపడుతుంది.
గోధుమ రవ్వ వంటకం వ్యాధి నిరోధకత బాగా పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

టీమిండియా విజయపరంపర కొనసాగాలని ఆకాంక్ష : ప్రధాని మోడీ

సరికొత్త చరిత్రను సృష్టించిన టీమిండియా : బాబు - పవన్ శుభాకాంక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments