Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

సిహెచ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (19:55 IST)
వేసవిలో సపోటా జ్యూస్‌. సపోటాలో అనేక పోషకాలున్నాయి. ఇందులో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి. సపోటాలో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్, ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది.
సపోటా జ్యూస్‌లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది, మగవారికి శక్తినిస్తుంది.
సపోటా జ్యూస్‌లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది.
హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నివారించి ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని సపోటా అందిస్తుంది.
సపోటాలో వుండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సపోటా జ్యూస్‌లో ఉండే విటమిన్ ఎ లంగ్స్, సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది.
సపోటా జ్యూస్ తాగడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.
జుట్టును బలంగా ఒత్తుగా పెరగడానికి సపోటా రసం సహాయపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments