Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంపై 'తీపి' రుచి ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?

తియ్యని పదార్థాలంటే చిన్న పిల్లల నుండి వయసుడిగిన వారి వరకు అందరూ ఇష్టపడతారు. ఇది లభించే పదార్థాలు : బెల్లం, పంచదార, తేనే, చెరకు, అరటి, ద్రాక్ష, మామిడి, పనస, ఖర్జూరం వంటివి. శరీరంపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయంటే

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (12:41 IST)
తియ్యని పదార్థాలంటే చిన్న పిల్లల నుండి వయసుడిగిన వారి వరకు అందరూ ఇష్టపడతారు. ఇది లభించే పదార్థాలు : బెల్లం, పంచదార, తేనే, చెరకు, అరటి, ద్రాక్ష, మామిడి, పనస, ఖర్జూరం వంటివి. శరీరంపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయంటే...
 
* పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. 
* ధాతువులకు పుష్టినిస్తుంది.
*విషానికి విరుగుడు.
* కేశ వృద్దినిస్తుంది.
* శరీరానికి తేజస్సు కలుగజేస్తుంది.
* పాలిచ్చే స్త్రీలకు స్తన్యవృద్ది చేస్తుంది.
* మన స్థైర్యం పొందుతారు.
* ఆయుఃప్రమాణం పెంచుతుంది. 
* జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేటట్లు చేస్తుంది.
* దాహం తీరుస్తుంది. వేసవిలో చెరకు రసం, తీపి పానీయాలు దప్పిక తీరుస్తాయి.
* చర్మం, జుట్టు, మాంసము, రక్తము, మేధస్సు, ఎముకలు, మజ్జ, శుక్రము- దీని పరిధిలోకి వస్తాయి. ఆయా అవయవాలు పనితీరును క్రమబద్దం చేస్తుంది.
 
అధికంగా తీసుకుంటే?
కఫ'దోషం పెరుగుతుంది. క్రొవ్వు ఎక్కువ అవుతుంది. స్థూల కాయం, డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధులు కలగవచ్చు. అదీ తీపి సంగతి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments