టమోటాలు తినేవారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (22:21 IST)
టమోటాలు. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చు. టొమాటోలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె1, విటమిన్ బి9 పుష్కలంగా ఉన్నాయి. టమోటాలు తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలతో విటమిన్ సి శరీరానికి అందుతుంది. టమోటాలు తింటుంటే గుండె ఆరోగ్యానికి మంచిది.

బరువు తగ్గడానికి టమోటాలు మేలు చేస్తాయి. టొమాటోలు గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్లీ వెజిటబుల్. టమోటా తింటే తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. టమోటాలు తినేవారి ఎముకలు దృఢంగా మారుతాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు మేలు చేస్తాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments