Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటాలను తీసుకుంటే ఏంటి ప్రయోజనం?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:48 IST)
టమోటాను ప్రతి వంటలోను సహజంగా వాడుతుంటారు. టమోటాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె జబ్బులు, రక్తపోటు, డయేరియాను నిరోధించేందుకు టమోటా చక్కగా ఉపయోగపడుతుందట. గాయాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుందట. లివర్ చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుందట. టమోటాలను బాగా తినేవారిలో ప్రొస్టేట్, రెక్టల్, పాంక్రియాటిక్, బ్రెస్టు, సెర్వికల్, కేన్సర్ల బెడద ఉండదట. 
 
అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను 10-15శాతం తగ్గిస్తుందట. డయేరియాకు టమోటో సూప్ అద్భుతంగా పనిచేస్తుందట. టమోటాలో ఉండే విటమిన్ సి, ఫ్లెలినాయిడ్సు రక్తనాళాలను బలోపేతం చేస్తాయట. గుండెపోటు, డయాబెటిస్ రిస్క్ టమోటాలు తగ్గిస్తాయట.
 
ఎండవల్ల కమిలిన చర్మానికి మజ్జిగలో నానబెట్టిన టమోటో ముక్కలు పేస్టులా రాస్తే ఫలితం ఉంటుందట. పుండ్లు, గాయాలకు టమోటా గుజ్జు ఉంచి బ్యాండేజీ కడితే బాగా పనిచేస్తుందట. రోజుకు రెండుమార్లు బ్యాండేజీ మార్చాలట. ఎప్పుడూ నీరసంగా నలతగా ఉంటే టమోటో జ్యూసు మంచి టానిక్ లా పనిచేస్తుందట. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందట. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments