Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా... బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి?

బరువు తగ్గడానికి ఇవి తినకూడదు... అవి తినకూడదు అని చాలా మంది సలహాలిస్తుంటారు. కొంతమంది వ్యాయామాలు లేదా ఏరోబిక్స్‌ చేస్తే చాలు.. సన్నబడటం సులువనుకుంటారు. అవి మంచివే కానీ.. కొవ్వును పూర్తిగా కరిగించాలనుక

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (17:44 IST)
బరువు తగ్గడానికి ఇవి తినకూడదు... అవి తినకూడదు అని చాలా మంది సలహాలిస్తుంటారు. కొంతమంది వ్యాయామాలు లేదా ఏరోబిక్స్‌ చేస్తే చాలు.. సన్నబడటం సులువనుకుంటారు. అవి మంచివే కానీ.. కొవ్వును పూర్తిగా కరిగించాలనుకుంటే మాత్రం మరికొన్ని విషయాలను కూడా తెలుసుకోవాలి.

అదేంటంటే... మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించడానికి వీలుపడుతుంది. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు, పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మనం తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మన యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఉదయం పూట:
1. ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్‌ను తీసుకోవడం. 2. పండ్లు లేదా తాజా కూరగాయలు తీసుకోవడం. 3. రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు.
 
మధ్యాహ్నం పూట
1. ఒక కప్పు అన్నం, ఒక కప్పు పప్పును ఆహారంగా తీసుకోవాలి. 2. రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్, టమోటాలు తినాలి. 3. ఉడికించిన చేప ముక్కలను తీసుకోవాలి.
 
రాత్రి పూట:
1. సూప్‌లు తీసుకోవాలి. 2. రెండు చపాతీలు, సులువుగా జీర్ణమయ్యే కూరలు తీసుకోవాలి. 3. తక్కువ కాలరీలు కలిగిన మాంసాహార సూప్ లేదా పాపడ్ తీసుకోవచ్చు.
 
ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments