Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి కళ్లెం వేసే వంకాయ..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:14 IST)
వంకాయ పోషకాలకు నిలయం. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వంకాయను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ శరీరానికి ఎంతో మంచిది. క్యాన్సర్ కారకాలతో పోరాడటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్‌లు దోహదపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు వంకాయ తింటే చాలా మంచిది. 
 
వంకాయ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే శరీరంలో బ్లడ్ క్లాట్స్‌ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇది మంచి డైట్ ఫుడ్. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. 
 
నరాల వ్యాధితో బాధపడేవారు వంకాయను తింటే మంచిది. వంకాయ ఆకలిని పెంచుతుంది. దగ్గు, జలుబు, కఫం ఉన్నవారు వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనె కలుపుకుని మూడుపూటలా తాగితే ఉపశమనం పొందవచ్చు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments