బరువు తగ్గాలంటే.. రోజుకో గుడ్డు తినండి..

బరువును తగ్గించడంలో అవిసె విత్తనాలు భేష్‌గా పనిచేస్తాయి. అవిసె విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్‌లు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. ఒమేగా-3

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:12 IST)
బరువును తగ్గించడంలో అవిసె విత్తనాలు భేష్‌గా పనిచేస్తాయి. అవిసె విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా వున్నాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్‌లు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. ఒమేగా-3ఫాటీ యాసిడ్‌లు పంచదారపై ఆసక్తిని తగ్గుతుంది. ఆకలి అంతగా వేయకపోవడం, చక్కెరపై ఆసక్తి తగ్గిపోవడం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదేవిధంగా దానిమ్మ పండ్లు అధిక మొత్తంలో శరీరానికి కావలసిన పోషకాలుంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి. రోజుకో కోడిగుడ్డును తీసుకున్నా బరువును తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకుంటే రెండు పౌండ్ల బరువు తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇక బరువును తగ్గించడంలో పుచ్చకాయ మెరుగ్గా పనిచేస్తుంది. పుచ్చకాయలో అధిక మొత్తం విటమిన్, మినరల్‌లను కలిగి ఉంటుంది. పుచ్చపండు తినటం వలన పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి వేయదు. తద్వారా బరువును తగ్గించుకోవచ్చు. 
 
అలాగే గ్రీన్ టీలో ఉండే పాలీఫినాల్స్, శరీరంలో నిల్వ ఉండేట్రై-గ్లిసరైడ్‌లను కరిగిస్తాయి. అంతేకాకుండా, శరీరంలో సత్తువను పెంచి, బరువు తగ్గించుకోటానికి చేసే వ్యాయామాలను చేయటానికి తగిన శక్తిని సమకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

తర్వాతి కథనం
Show comments