Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్‌లో బాగా నిద్రపోతున్నారా? అయితే, అలసట తథ్యమంటున్న పరిశోధకులు

సాధారణంగా వీకెండ్ (వారాంతం) వచ్చిందంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వారమంతా కష్టపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా నిద్ర పోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని, అలసట

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:52 IST)
సాధారణంగా వీకెండ్ (వారాంతం) వచ్చిందంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వారమంతా కష్టపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా నిద్ర పోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని, అలసట దూరం అవుతుందన్నది ప్రతి ఒక్కరి భావన. కానీ, వీకెండ్‌లో పూర్తిగా నిద్రపోవడం వల్ల విశ్రాంతి లభించకపోగా శరీరానికి అలసట ఏర్పడుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
ఇదే అంశంపై స్వీడన్‌లోని కరోలిన్స్ కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఓ సర్వే జరిపారు. వారాంతాల్లో ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారిపై జరిపిన ఈ పరిశోధనలో కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వారాంతాల్లో అధిక సమయంతో పాటు నిద్రపోవడం వల్ల శరీర క్రమగతి తప్పుతుందట. దీంతో విశ్రాంతి లేకపోగా అదనపు ఇబ్బంది ఏర్పడుతుందన్నది పరిశోధన సారాంశం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments