Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయ రసంలో వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటి?

సిహెచ్
ఆదివారం, 24 మార్చి 2024 (19:14 IST)
పుచ్చకాయ రసంలో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది. ఫ్లేవనాయిడ్లు- కెరోటినాయిడ్స్‌తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ న్యూట్రీయం, హానికరమైన ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పుచ్చకాయ రసం పోరాడుతుంది.
 
పుచ్చకాయలలో ఉండే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ లైకోపీన్ ఆరోగ్యకరమైన గుండెకు బలాన్నిస్తుంది.
 
పుచ్చకాయలో కాల్షియం పుష్కలంగా వుంటుంది కనుక ఎముకల దృఢత్వానికి ఇది మేలు చేస్తుంది.
 
పుచ్చకాయ రసంలో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది, ఇవి మన శరీరంలోని కండరాలు, నరాలు సజావుగా పనిచేయడానికి సాయపడతాయి.
 
ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో పుచ్చకాయలోని అర్జినైన్ మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
 
పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది, ఇది చర్మానికి, కేశాలకు మేలు చేస్తుంది.
 
పుచ్చకాయలో వుండే సమ్మేళనాలు, లైకోపీన్, కుకుర్బిటాసిన్ ఇ తదితర పోషకాలు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments