ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

సిహెచ్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (23:03 IST)
జట్టు రాలిపోవడం, పలచబడిపోవడం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా జుట్టు రాలకుండా పెరుగుదలకు వాల్‌నట్స్ ఎంతో ఉపయోగపడుతాయి. ఈ వాల్‌నట్స్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వాల్‌నట్‌లను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
వాల్‌నట్‌తో చుండ్రు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వీటిని ఉపయోగించడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
వాల్‌నట్ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది.
జుట్టు పెరుగుదలకు ప్రతిరోజూ 4 వాల్‌నట్‌లను తీసుకోండి.
వాల్‌నట్‌ పేస్టును తేనె, కలబందతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల కుదుళ్లు గట్టిపడతాయి.
పెరుగులో వాల్‌నట్‌ పౌడర్‌ కలిపి అప్లై చేయడం వల్ల మేలు జరుగుతుంది.
ఈ చిట్కాలను ఉపయోగించే ముందు ఆరోగ్యనిపుణుడిని సంప్రదించండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments