Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేడియేషన్‌ నుంచి కేన్సర్‌కు విముక్తి!

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2016 (10:23 IST)
కేన్సర్ అంటే ప్రజలలో చాలా అపోహలు నెలకొనివున్నాయి. కేన్సర్ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కేన్సర్ బాగా ముదిరిన తర్వాత డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తుంటారు. చాలామంది కేన్సర్‌కు చికిత్స లేదని భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం మనకు అందుబాటులోనున్న వైద్య పరిజ్ఞానంతో కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు.
 
కేన్సర్ అంటే ఏంటి?
శరీంలోని ఏదైనా భాగంలో అసామాన్యమైన రీతిలో కణితి పుట్టుకువస్తుంది. ఈ జబ్బును వివిధ రకాలుగా విభజిస్తారు. ఇవి శరీరంలోని వివిధ భాగాలకు తగ్గట్టు ఆధారపడుతుంది.
 
ఇవి ఎన్ని రకాలు ?
ఎముకలలో ఏర్పడే కణితులను బోన్ ట్యూమర్ అంటారు. దీనికి నివారణ ఏ ఎముకలోనైతే కణితి ఏర్పడిందో ఆ ఎముకను తొలగించక తప్పదంటున్నారు వైద్యులు. దీనిని తొలగించాలంటే రేడియేషన్ ద్వారా కేన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇదే కాకుండా రక్తంలో కూడా కేన్సర్ ఉంటుందని దీనిని రక్త కేన్సర్ అంటారని వైద్యులు చెబుతున్నారు. 
 
సామాన్య లక్షణాలు ఏంటి?
శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా కణితి లాంటిది ఏర్పడి ఉన్నట్టుండి రక్తం కారుతుంటే చర్మంలో కాసింత మార్పు సంభవించడం, ఆకలి లేకపోవడం, దగ్గు విపరీతంగా రావడం, దగ్గుతోబాటు రక్తం రావడం లాంటివి ఈ క్యాన్సర్‌కు నిదర్శనం. 
 
చికిత్స ఎలా?
ముందుగా క్యాన్సర్‌ను కనిపెట్టడానికి బయోప్సి ద్వారా పరీక్షలు జరుపుతారు. ఇందులో క్యాన్సర్‌లోని చిన్న కణాన్ని తీసి దానిని పరీక్షకు పంపుతారు. దీనినే బయోప్సీ అంటారు. ఒక వేళ ఆ కణితి చిన్నదిగా ఉంటే ఆ మొత్తం కణితిని తీసి పరీక్షకు పంపుతారు. అదే పెద్దదైతే అందులోని చిన్నభాగాన్ని తీసి పరీక్షకు పంపుతారు. కేన్సర్ అని నిర్ధారించుకున్న తర్వాత ఏ చికిత్సనైతే మొదలుపెడుతారో దానినే 'కిమోథెరపీ' అంటారు. 
 
కేన్సర్‌‌ను తగ్గించడానికి కిమోథెరపి చికిత్సను ప్రారంభిస్తారు. ఒకవేళ కేన్సర్ చివరి స్థానంలో వుంటే దాని నివారణకు ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స అన్ని రకాల కేన్సర్‌లకు వర్తించదు. అలాగే రేడియోథెరపి కూడా కేన్సర్‌ను తగ్గించడానికి వాడే చికిత్సా విధానంగా పేర్కొన్నారు వైద్యులు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Show comments