Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ 8 ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్
బుధవారం, 27 మార్చి 2024 (15:32 IST)
సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా పొద్దుతిరుగుడు నూనెను పొద్దుతిరుగుడు విత్తనాల నుండి సేకరించే నూనె. ఇది ట్రైగ్లిజరైడ్, ప్రధానంగా పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. దాని పోషక విలువలు, ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అద్భుతమైనవి. అవేమిటో తెలుసుకుందాము.
 
సన్‌ఫ్లవర్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, బ్లడ్ లిపిడ్‌లు వంటివి ఇందులో వుండటం వల్ల గుండెకి ఎంతో మంచిది.
యాంటీఆక్సిడెంట్ చర్యతో అద్భుతమైన ఫేస్ మాయిశ్చరైజర్‌గా పనిచేసే ఈ నూనెలో విటమిన్లు ఎ, డి, సి, ఇలు చర్మాన్ని మృదువుగా వుంచుతాయి.
సిఫార్సు చేయబడిన పరిమితుల్లో ఈ నూనెను ఉపయోగించినప్పుడు ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రతను తగ్గిస్తుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్ లోని విటమిన్ ఇ ఆస్తమాతో సంబంధం ఉన్న సమస్యలను తగ్గిస్తుందని చెపుతారు.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ పలు రకాల కేన్సర్లు రాకుండా అడ్డుకోగలవు.
సన్‌ఫ్లవర్ ఆయిల్ తగినంత లినోలెయిక్ ఆమ్లాన్ని అందిస్తుండటం వల్ల శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి చేకూరుతుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఎక్కువ మొత్తంలో టోకోఫెరోల్ వుండటం వల్ల ఇది జుట్టు రాలే సమస్యను అడ్డుకుంటుంది.
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలున్న సన్ ఫ్లవర్ ఆయిల్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
ఐతే ఈ నూనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసినప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments