Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిప్పతీగతో డయాబెటిస్ సమస్యకు అడ్డుకట్ట, ఎలా?

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (20:55 IST)
పొలాల్లో చెట్లను అల్లుకుని పిచ్చిమొక్కలా కనిపించే తీగజాతి మొక్క తిప్పతీగ. ఆయుర్వేద ఔషధాల్లో వాడే తిప్పతీగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది, ఒత్తిడిని పారదోలగల శక్తి తిప్పతీగకు వుంది. తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలున్నాయి, కనుక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తిప్పతీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
శరీరంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో తిప్పతీగ దోహదపడుతుంది. తిప్పతీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి డయాబెటిస్ అదుపులో వుంటుంది. తిప్పతీగను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదని ఆయుర్వేదం చెపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

బెజవాడ దుర్గమ్మకు రూ.18 లక్షలతో మంగళసూత్రం.. సామాన్య భక్తుడి కానుక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments