ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

సిహెచ్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (23:53 IST)
నూడుల్స్ అంటే చాలామందికి ఇష్టం. ఐతే ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను మితంగా తీసుకోవడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉండకపోవచ్చు. అయినప్పటికీ, వాటి పోషక విలువలు తక్కువగా ఉంటాయి. తరచుగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు వున్నాయి. అవేంటో చూద్దాము.
 
ఇన్‌స్టంట్ నూడుల్స్ అనేది ముందుగా వండిన నూడిల్ రకం, సాధారణంగా ప్యాకెట్లు, కప్పులు లేదా గిన్నెలలో వీటిని అమ్ముతుంటారు.
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో కేలరీలు, ఫైబర్, ప్రోటీన్లలో తక్కువగా ఉంటాయి
అధిక మొత్తంలో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం, సూక్ష్మపోషకాలు వుంటాయి.
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో మోనోసోడియం గ్లుటామేట్ అనే పదార్ధం ఉంటుంది
ఇన్‌స్టంట్ నూడుల్స్ తీసుకోవడం అనేది ఆహార నాణ్యతతో ముడిపడి ఉంటుంది
ఇన్‌స్టంట్ నూడుల్స్‌ ఒక కప్పులో 861 mg సోడియం ఉంటుంది.
అప్పుడప్పుడు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ఆస్వాదించవచ్చు కానీ ఏ అనారోగ్య సమస్య లేనంతకాలం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

తర్వాతి కథనం
Show comments