Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో తినదగిన ఉత్తమ ఆహారాలు ఇవే

సిహెచ్
శుక్రవారం, 29 మార్చి 2024 (23:20 IST)
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
చియా గింజల్లో ప్రొటీన్లు ఉండటం వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
బొప్పాయి ఆస్తమాను నిరోధిస్తుంది, ఎముకల బలానికి తోడ్పడుతుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో కలబంద రసం తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments