Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే?

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (21:47 IST)
క్యారెట్‌. క్యారెట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతగానో మేలు చేస్తుంది. మన శరీరానికి కావలసిన పోషకాలను పచ్చి క్యారెట్లు తిన్నా, క్యారెట్ రసం తాగినా లభిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాము. క్యారెట్‌లు అనేక ఫైటోకెమికల్స్‌ని కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 
క్యారెట్ నుండి వచ్చే రసం లుకేమియాను కూడా ఎదుర్కోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యారెట్లు విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల శక్తి కేంద్రాలు. కనుక కేశ సంపదకు మేలు చేస్తుంది. క్యారెట్ రసంలో ఫైబర్, పొటాషియం, నైట్రేట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు రక్తపోటును అదుపులో వుంచుతాయి.
 
కప్పు క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. శుభ్రంగా కడిగిన పచ్చి క్యారెట్ దుంపను తింటే నులిపురుగు లాంటి సమస్యలు తొలగడంతో పాటు, రక్తం శుభ్రపడుతుంది. మూత్రశయం, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు మిగతా మందులతో పాటు క్యారెట్‌ను సేవిస్తే మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు

సొంత చెల్లిని తిడితే జగన్‌కు పౌరుషం రాలేదా? హోంమంత్రి అనిత

దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..

2025 జనవరి 20న మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీకి వెళతాం : వైఎస్ జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

తర్వాతి కథనం
Show comments