Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మ సంరక్షణపై శ్రద్ధ అక్కర్లేదు.. సూపర్ ఫుడ్స్‌ను ఆరగించండి!

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (10:54 IST)
ఎప్పుడూ పనులతో బిజీబిజీగా గడుపుతూ ఏదో చేతికందినది తింటూ చర్మ సంరరక్షణపై శ్రద్ద తీసుకునేందుకు టైమ్ లేదంటూ సాకులు చెప్పేస్తుంటారు. అలాంటి వారు ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు.
 
సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడి నుంచి కాపాడి స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి. 
 
చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రుతో తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 
 
టమోటాలను తీసుకోవడం ద్వారా మీ చర్మంపై ముడతలకు చెక్ పెట్టడంతో పాటు స్కిన్ ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మాన్ని, కేశాలను సంరక్షించడంతో టమోటాలు కీలక పాత్ర పోషిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. టమోటాలోని యాంటీ-యాక్సిడెంట్స్ చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
గ్రీన్‌ టీలో యాంటీయాక్సిడెంట్స్ మోతాదు అధికంగా ఉంటుంది. ఇది శరీర బరువును పెరగనీయకుండా చేయడంతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. 
 
కివీస్ ఫ్రూట‌్‌లో సి విటమిన్ దాగివుండటంతో మీ చర్మ రక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి కాంతిని, నిగారింపు నిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments