Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్‌లో కీరదోస, పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎలాగంటే?

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2016 (09:38 IST)
వేసవిలో పెరుగు, కీరదోస, పాలుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే సన్ టాన్‌ను నివారించవచ్చు. పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా సన్ టాన్‌తో పోరాడి, చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది. వేసవిలో చర్మం మెరుగవ్వాలంటే.. పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా అవసరం. పాలు పొడి చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా చర్మాన్ని టైట్ చేస్తుంది. మాయిశ్చరైజ్‌గా ఉంటుంది. అలాగే పాలతో రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల చర్మం రంగు మారుతుంది.
 
ఇకపోతే కీరదోస కాయతో ముఖాన్ని మసాజ్ చేసి మెరిసే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పుచ్చకాయ కూడా చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు, తాజాగా ముఖం కనబడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని నేచురల్‌గా పొందాలనుకుంటే ఈ పుచ్చకాయను అధికంగా తినాలి. తినడంతో పాటు ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. అలాగే వేసవిలో టమోటా రసం ముఖంలోని సన్నని గీతలు మరియు ముడుతలను తగ్గిస్తుంది. సన్ టాన్‌తో పోరాడే శక్తిని కూడా కలిగి ఉండి, చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి టమోటోతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా మంచిదని బ్యూటీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Show comments