Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిల్చుంటేనే ఒత్తిడి తగ్గిపోతుందట.. ఎలా?

నిల్చుంటేనే ఒత్తిడి తగ్గిపోతుందట.. ఏంటీ ఆశ్చర్యం కలుగుతుందా.. అవును నిజమే... మనం నిల్చునే తీరూ, కూర్చునే విధానం.. ఒక్కమాటలో మన రోజువారి భంగిమలకీ మానసిక చిత్తవృత్తులకీ మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని నిపు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:44 IST)
నిల్చుంటేనే ఒత్తిడి తగ్గిపోతుందట.. ఏంటీ ఆశ్చర్యం కలుగుతుందా.. అవును నిజమే... మనం నిల్చునే తీరూ, కూర్చునే విధానం.. ఒక్కమాటలో మన రోజువారి భంగిమలకీ మానసిక చిత్తవృత్తులకీ మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ వంగిపోయినట్టు, ఏదో భయంతో కుంచించుకుపోయినట్టు, చేతులు ముడుచుకుని ఉంటే శరీరంలో కార్టిసాల్‌ హార్మోను పెరగుతుందట. నిజానికి మనలో ఒత్తిడికి ఇదే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాకాకుండా నిటారుగా భుజాలు విరిచి.. చేతులు రెండూ నడుంపై ఉంచి నిల్చోవడం, వెన్నెముక భాగం పూర్తిగా కుర్చీకి ఆనేలా ప్రశాంతంగా కూర్చోవడం, కాస్త ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తున్నట్టు నిల్చోవడం వంటివన్నీ టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ని పెంచుతాయట. ఒత్తిడిని తగ్గించి ధైర్యాన్ని పెంచే హార్మోన్‌ ఇవేనట. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఆఫీసులో సమయం దొరికినప్పుడల్లా ఇలా నిల్చోవడం, కూర్చోవడం సాధన చేస్తే మంచి ఫలితం కలుగుతుందని నిపుణులు సలహాలిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments