Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుకొట్టి తలకెక్కిన కిక్ తగ్గాలంటే.. గ్రేప్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్‌ను తింటే చాలట!

''మందుబాబులం మేము మందుబాబులం''... అంటూ మందుబాబులు రాత్రిపూట ఫుల్లుగా తాగి స్వర్గాల్లో తేలిపోతుంటారు. కాని తెల్లవారేసరికి హ్యాంగోవర్‌తో సతమతమవుతుంటారు. ఆ సమయంలో విపరీతమైన తలనొప్పి బాధిస్తుంటుంది. మజ్జి

Webdunia
శనివారం, 9 జులై 2016 (15:30 IST)
''మందుబాబులం మేము మందుబాబులం''... అంటూ మందుబాబులు రాత్రిపూట ఫుల్లుగా తాగి స్వర్గాల్లో తేలిపోతుంటారు. కాని తెల్లవారేసరికి హ్యాంగోవర్‌తో సతమతమవుతుంటారు. ఆ సమయంలో విపరీతమైన తలనొప్పి బాధిస్తుంటుంది. మజ్జిగ తాగినా కూడా ఆ కిక్ వదిలిపోదు. ఆ కిక్‌ని పోగొట్టే మందు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సరిగ్గా అలాంటివారి కోసమే దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ఓ ఐస్‌క్రీమ్‌ను కనిపెట్టింది.
 
''ట్రీ ఫ్రూట్ జ్యూస్'' అనే ఈ గ్రేప్ ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్‌ను తింటే చాలు.. క్షణాల్లో హ్యాంగోవర్ ఎగిరిపోతుంది. ఆసియాలోనే ఎక్కువగా ఆల్కహాల్ సేవించే దేశం దక్షిణ కొరియాలో ఈ ఐస్‌క్రీమ్ ఎక్కువగా అమ్ముడుపోతుందట. త్వరలో ఇది భారతదేశంలో అందుబాటులోకి రానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments