Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పసుపు టీ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (15:50 IST)
పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి, ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి కూడా రక్షిస్తుంది. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది కనుక షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరం.
శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే శక్తి పచ్చి పసుపులో వుంది.
సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత వ్యాధులను నివారించే గుణాలు పచ్చి పసుపులో వున్నాయి.
పచ్చి పసుపుతో చేసిన టీ మగవారు తీసుకుంటుంటే కావలసినంత శక్తి సమకూరుతుంది.
గర్భిణీ స్త్రీలు పచ్చి పసుపును ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.
శస్త్రచికిత్స చేయించుకోబోయేవారు, అధిక మోతాదులో మందులు తీసుకునేవారు పచ్చి పసుపును తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments