Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులు తప్పకుండా ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోవాలట..

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:41 IST)
మహిళలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. పోషకాహారం సరిగ్గా తీసుకోవాలి. ఈ సమయంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు, అలాగే తన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది.


పండ్లు, అలాగే పండ్ల రసాలను తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా నారింజ పండు జ్యూస్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ జ్యూస్‌లో విటమిన్ సి, ఫోలేట్ అధిక స్థాయిలో ఉంటాయి. 
 
బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ సి వల్ల ఐరన్ బాగా గ్రహిస్తుంది, దీని వల్ల రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది.

గర్భధారణ సమయంలో హైబీపీ మరియు నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. నారింజ జ్యూస్ ఇటువంటి సమస్యలను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments