Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాదుంప చిప్స్.. క్యాన్సర్లపై పోరాడుతాయా?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (15:27 IST)
చిప్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉన్నప్పటికీ అవి తినాలంటే భయపడుతుంటారు. శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుందని మరియు స్థూలకాయం వస్తుందని వాటి జోలికి వెళ్లరు. కానీ బంగాళాదుంప చిప్స్ తినడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 
 
ఇవి కొన్ని రకాల క్యాన్సర్‌లపై పోరాడగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చిప్స్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందనీ, ఇది క్యాన్సర్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
 
సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారికి అన్నవాహికా, జీర్ణాశయ, రొమ్ము క్యాన్సర్‌ల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. అలాగే చిప్స్ తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments