Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప్ కార్న్‌‌తో మేలెంతో తెలుసా?

పాప్ కార్న్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. అందుకే పండ్లు, కూరగాయల సలాడ్స్ వంటి వాటిలో పాప్ కార్న్ కూడా జత చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని తేలింది

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (16:21 IST)
పాప్ కార్న్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. అందుకే పండ్లు, కూరగాయల సలాడ్స్ వంటి వాటిలో పాప్ కార్న్ కూడా జత చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని తేలింది. నూనె, ఇతర మసాలాలు ఉపయోగించకుండా తయారుచేసిన పాప్‌కార్న్‌ను పండ్లతో పాటు తీసుకుంటే బోనస్ ఫలితాలు లభించినట్టేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాప్ కార్న్‌లో ఉండే యాంటీయాక్సిడెంట్లు, ఫైబర్ ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. జీవితకాలం అనారోగ్యం దరిచేరనివ్వని గుణాలు పాప్ కార్న్‌లో ఫుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ఒక మనిషి రోజుకి 70 శాతం తృణధాన్యాలను తీసుకోవాలి. తృణధాన్యాల్లోకి చేరే పాప్‌కార్న్‌లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలుంటాయి. పండ్ల ద్వారా 160 గ్రాముల యాంటీయాక్సిడెంట్లు లభిస్తే.. అంతే మోతాదు గల పాప్‌కార్న్ ద్వారా 300 గ్రాముల యాంటీయాక్సిడెంట్లు ఒంట్లోకి చేరుతాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments