Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ పువ్వులో నమిలి తిని.. అర గ్లాసుడు పాలు సేవిస్తే?

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (14:57 IST)
దానిమ్మ పండులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. అలాగే దానిమ్మ పువ్వులోనూ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఔషధాలున్నాయి. దగ్గు, జలుబు, ఆయాసం వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు దానిమ్మ పువ్వులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజు ఉదయం నాలుగు దానిమ్మ పువ్వులను నమిలి తిని.. ఆపై అర గ్లాసుడు పాలు సేవిస్తే రక్తం శుద్ధి అవుతుంది. 
 
దానిమ్మ పువ్వులను పాలలో ఉడికించి.. ఆ నీటిని వడగట్టి అందులో తేనె కలిపి తీసుకుంటే నరాలకు బలం చేకూరుతుంది. దానిమ్మ పువ్వుల రసం 300 గ్రాములు, ఆవు నెయ్యి 200 గ్రాములు చేర్చి కాచి.. ఆరిన తర్వాత సీసాలో భద్రపరుచుకుని.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలాన్నిస్తుంది. 
 
దానిమ్మ పువ్వులను సేకరించే నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం పూట ఒక టేబుల్ స్పూన్, తేనెను కలిపి తీసుకుంటే పైల్స్‌కు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments