Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాటికాయలు తింటే ఏంటి ఫలితం?

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (22:13 IST)
తాటికాయల కాలం వచ్చేసింది. తాటి ముంజకాయలు ముదిరి తాటికాయలుగా మారుతాయి. వీటి నుంచి వచ్చే తాటిచాప, తాటి బెల్లంలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు వున్నాయి. తాటి బెల్లం తీసుకుంటే బెల్లంలో చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియాను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటి బెల్లం తినడం ద్వారా చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం
చాలా ఉపయోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలను తొలగించడంలోనూ సాయపడుతుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ పుష్కలంగా వుండే తాటిబెల్లం మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
 
ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది. అలాగే జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments