Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (19:11 IST)
ప్యాకేజ్డ్ జ్యూస్‌లు ఆరోగ్యకరమైనవి అనే లేబుల్‌తో వస్తుంటాయి. అవి ఆరోగ్యానికి ప్రమాదకరమని.. వాటిలో పోషక విలువలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు నిర్వహిస్తారు. 
 
ఈ సంవత్సరం థీమ్ 'అందరికీ పోషకాలతో కూడిన ఆహారం'. ప్యాక్ చేయబడిన జ్యూస్‌లు సాధారణంగా తక్కువ పండ్ల గుజ్జును కలిగి ఉంటాయి. వాటిలోని అధిక చక్కెర కంటెంట్ కారణంగా అవి అనారోగ్యకరమైనవి. ఇంకా మధుమేహం, ఊబకాయం ప్రమాదాన్ని కలిగిస్తాయి.
 
ప్రాసెస్ చేసిన రసంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా వుండవు. ప్యాకేజ్డ్ జ్యూస్‌లు అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. ఇందులో కృత్రిమ రుచులు, స్టెబిలైజర్లు, చక్కెర, స్వీటెనర్లు, ఫ్రక్టోజ్ సిరప్ సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు తాజా పండ్ల రసాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments