Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్బులతో స్నానం చేస్తున్నారా?

సబ్బులతో, షాంపులతో స్నానం చేస్తున్నారా? ఈ సబ్బుల్లో వాడే రసాయనాలు శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సోపులే కాదు గోళ్ళ రంగులతో కూడా జరజాగ్రత్తగా ఉండాలని శాస్త్రవే

Webdunia
సోమవారం, 22 మే 2017 (09:44 IST)
సబ్బులతో, షాంపులతో స్నానం చేస్తున్నారా? ఈ సబ్బుల్లో వాడే రసాయనాలు శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సోపులే కాదు గోళ్ళ రంగులతో కూడా జరజాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
కానీ, రసాయనాలతో చేసిన సబ్బుల కంటే ఆర్గానిక్ సబ్బులు ఎంతో మేలంటున్నారు. ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటితో స్నానం చేయడం వల్ల సహజ నూనెలను తొలగించకుండా చర్మాన్ని, వెంట్రుకలను శుభ్రం చేస్తాయి. అందువల్ల రసాయనాలతో తయారైన వాటికి బదులుగా ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ వాడటం ఎంతో మేలంటున్నారు పరిశోధకులు. పైగా, ఈ ఆర్గానిక్ సబ్బుల వల్ల అదనపు లాభం కూడా ఉంటుందంటున్నారు.
 
పొగలేని వాతావరణంలో, జంతువుల కొవ్వు లేకుండా వంద శాతం మొక్కల ఉత్పత్తులతో ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ తయారవుతాయి. వీటి నిల్వ కోసం కూడా రసాయనాలను వాడరు. కాబట్టి వీటి వాడకం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే వీలుండదు. ఇక మార్కెట్లో దొరికే ఇతరత్రా సౌందర్య ఉత్పత్తులన్నీ ప్రభావవంతంగా పని చేసినట్టు అనిపించినా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిలోని సోడియం లారేట్‌ సల్ఫేట్‌ ఎంతో ప్రమాదకరమైంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

తర్వాతి కథనం
Show comments