Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్‌లో దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే? ఆలివ్‌ నూనెతో గోబీ ఆకుల చిప్స్‌ చేస్తే?

ఒక కప్పు ఉడికించిన ఓట్స్‌లో మనిషిని ఉత్తేజితం చేసే సెరోటోనిన్‌ హార్మోన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్థం నిదానంగా జీర్ణం కావడంతో పాటు వీటికి రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా ఓట్స్‌లో దాల్చి

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (17:01 IST)
ఒక కప్పు ఉడికించిన ఓట్స్‌లో మనిషిని ఉత్తేజితం చేసే సెరోటోనిన్‌ హార్మోన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్థం నిదానంగా జీర్ణం కావడంతో పాటు వీటికి రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా ఓట్స్‌లో దాల్చిన చెక్క పొడిని, ఒక చెంచా తేనె కూడా కలిపి తీసుకుంటే తీపి పట్ల ఉన్న కోరికా తీరుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
 
అలాగే బాదాం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లలో సెట్రస్ హర్మోన్లను తగ్గించే గుణం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటును తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. బాదాం పప్పులో గొప్ప శక్తినిచ్చే ప్రొటీన్‌ కూడా ఉంది. ఇది మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌కు ఎంతో మంచి చేస్తుంది. అలాగే డిప్రెషన్‌ను తగ్గించే శక్తి కూడా ఈ డార్క్‌ చాక్లెట్‌కు ఉంది. సోయా పాలతో చేసిన కాఫీ తాగితే, అందులో ఉండే ఫోలేట్‌ నిల్వల వల్ల మనసును ప్రశాంతపరిచే సెరటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి.
 
ఆలివ్‌ నూనెతో గోబీ ఆకుల చిప్స్‌ చేస్తే వాటిలో మనిషిని ఉల్లాసపరిచే సెరెటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. దీనికి తోడు కెరోటెనాయిడ్‌ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments