Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగ.... ఎప్పుడు మానేసినా మంచిదే!

చాలాకాలంగా పొగతాగే అలవాటు గలవారిని దాన్ని వదలమంటే.. 'ఆ.. ఏం మానేస్తాం? ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఏం ప్రయోజనం?' అని సాకులు చెబుతుంటారు. నిజానికి పొగ మానేసిన సమయం నుంచే క్యాన్సర్ ముప్పు తగ్గటమూ మొదలవుతుంది తెలుసా? పక్షవాతం, గుండె, ఊపిరితిత్తి జబ్బుల ముప్ప

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2016 (14:34 IST)
చాలాకాలంగా పొగతాగే అలవాటు గలవారిని దాన్ని వదలమంటే.. 'ఆ.. ఏం మానేస్తాం? ఇప్పుడు ఆపేస్తే మాత్రం ఏం ప్రయోజనం?' అని సాకులు చెబుతుంటారు. నిజానికి పొగ మానేసిన సమయం నుంచే క్యాన్సర్ ముప్పు తగ్గటమూ మొదలవుతుంది తెలుసా? పక్షవాతం, గుండె, ఊపిరితిత్తి జబ్బుల ముప్పులూ తగ్గుముఖం పడతాయి. పొగ మానటం వల్ల ఇవే కాదు. మరిన్ని లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
 
• శరీరం మరింత శక్తిని పుంజుకుంటుంది. శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. వ్యాయామం, పనులు చేసేటప్పుడు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. 
• రుచి, వాసన మునుపటి కన్నా బాగుంటాయి. అందువల్ల ఆకలి పెరిగి మంచి పోషకాహారం తీసుకోవటానికి బీజం వేస్తుంది. వేళ్ల మీద ఏర్పడిన మచ్చలు తగ్గటం మొదలవుతుంది. 
• దుస్తులు, జుట్టు, శ్వాస పొగ వాసన కొట్టవు. ఇది ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి దోహదం చేస్తుంది. 
• చర్మం కూడా కొత్త ఆరోగ్యంతో నిగనిగలాడుతుంది. దంతాల ఆరోగ్యమూ మెరుగవుతుంది. 
• పొగ మానేయగానే లోలోన ఎంతో హాయిగా ఉన్నామన్న భావన కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

Show comments