Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో గరగర తగ్గిపోవాలంటే.. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే?

శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన మెలకువలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (10:30 IST)
శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన మెలకువలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి మొదలవుతుంది. కాని ఈ సమస్య  వర్షాకాలంలో విపరీతంగా వేధిస్తుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కొన్నిచిట్కాలు. అవేంటో చూద్దాం...
 
గోరు వెచ్చని నీటిలో కాస్త తేనే కలిపి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
 
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజు తీసుకుంటే కూడా గొంతు సమస్యలు తగ్గిపోతుంది.
 
దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి తగ్గిపోతుంది.
 
మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు నశించిపోతుంది.
 
గొంతులో గరగర వంటి సమస్యలు తొలిగిపోవాలంటే ఉల్లిపాయ రసం తీసుకోవడం సేవిస్తే గొంతు సమస్యలు తగ్గుముఖం పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

తర్వాతి కథనం
Show comments