బోలెడంత కొవ్వును తెచ్చే మైసూర్ బోండా, ఎలాగో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (22:03 IST)
ఒక్క మైసూర్ బోండా. ఒక్కటి తింటే చాలు 227 కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు, ప్రోటీన్లు 17 కేలరీలుంటే ఏకంగా 110 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. మైసూర్ బోండా తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. మైసూర్ బోండా అనేది మైదా పిండితో చేసిన వంటకం. మైదా పిండితో చేసిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది.
 
మధుమేహం, గుండె సమస్యలున్న వారు అస్సలు ఈ బోండా జోలికి వెళ్లకూడదు. మైసూర్ బోండా డీప్ ఫ్రై చేయడం వల్ల నూనె శోషణ పెరిగి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. మైదాపిండిలో చెడు కొవ్వు శాతం ఎక్కువగా వుంటుంది. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను తెస్తుంది.
 
బోండాలను తింటే బరువు పెరిగి, ఇన్సులిన్ నిరోధకత కలిసి అధిక రక్తపోటు సమస్య వచ్చేలా చేస్తాయి. మైసూర్ బోండాలను తిన్నప్పుడు కడుపులో ఏదో బండపెట్టిన ఫీలింగ్ చాలామందికి కలుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments