రోజూ నాలుగేసి మామిడి ముక్కలను తీసుకుంటే?

వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. మామిడిపండులో ఉండే బీటా కెరొటిన్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలూ, ఇన్‌ఫెక్షన్లూ దరి

Webdunia
ఆదివారం, 13 మే 2018 (13:52 IST)
వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. మామిడిపండులో ఉండే బీటా కెరొటిన్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలూ, ఇన్‌ఫెక్షన్లూ దరిచేరవు. అలాగే కొన్నిరకాల క్యాన్సర్లను మామిడి నిరోధిస్తుంది. మామిడిలో పిండిపదార్థాలు, విటమిన్లు, పొటాషియం పుష్కలం వుంటాయి. 
 
మామిడిలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సంబంధ సమస్యల్ని నయం చేస్తాయి. అలాగే కండరాల సామర్థ్యాన్ని పెంచి, శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. మామిడిలో ఉండే విటమిన్‌-కె ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఎముకల సాంద్రత పెరగడమే కాదు, ఆస్టియోపొరోసిస్‌ సమస్య రాకుండా కూడా చేస్తుంది. 
 
మామిడి పండులోని విటమిన్‌-ఎ, సి జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మామిడిని రోజూ నాలుగు ముక్కలు తీసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలను మామిడి తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

రెండో భర్తను ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసిన భార్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments