Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చేస్తే స్త్రీలో శృంగార ఉద్దీపన కలుగుతుంది...?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (21:54 IST)
శరీరంలోని ఏ భాగాన్ని తాకితే, ఏ భాగాన్ని రబ్ చేస్తే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి? ముఖ్యంగా ఆడవారిలో కలిగే శృంగార భావనలు ఏం చేస్తే ఉద్దీపన జరుగుతుందో మనకు వేల సంవత్సరాల క్రితమే వాత్సాయనుడు ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం కామసూత్రలో విప్పి చెప్పాడు. కాని మనోవాంఛలకు ప్రేరణ ఏది అంటూ భౌతికంగా సమాధానాలు చెబుతోంది ఆధునిక శాస్త్రం. కిస్ హార్మోన్ అనే ఒక లైంగిక ప్రేరణలు కల్గించే హార్మోన్ కలిగించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు తాజా పరిశోధకులు.
 
చక్కటి శృంగార ఆనందం పొందడంలో హార్మోన్లది గణనీయమైన పాత్ర. హ్యాపీ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ కారణంగా రీ-ఫ్రెషయిన అనుభవం కలుగుతుంది. టెస్టోస్టిరాన్ కారణంగా శృంగార వాంఛలు కలుగుతాయి. కిస్‌పెప్టిన్ అనే హార్మోన్ కారణంగా రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. పరిశోధకులు ముద్దుగా కిస్ హార్మోన్ అని పిలిచే ఈ హార్మోన్ వల్ల సెక్స్‌కు సంబంధించిన అనేక సైకలాజికల్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 
సహజంగా విడుదలయ్యే కిస్‌పెప్టిన్ కారణంగా పునరుత్పత్తి క్రియతో సంబంధం ఉన్న రసాయనాలు విడుదలవుతాయి. ఈ హార్మోన కారణంగానే రొమాంటిక్ సన్నివేశాలు, బొమ్మలను చూసినప్పుడు మెదడు స్పందన అధికం అవుతోందని ఓ పరిశోధనలో తేలింది.
 
ఈ హార్మోన్ కారణంగా వంధ్యత్వ సమస్యలు తగ్గడంతపాటు, లైంగిక సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్న వారు ఆ సమస్య నుంచి బయటపడటానికి.. రొమాన్స్, సెక్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

Delhi Election Trends: బీజేపీ విజయం ఖాయం.. రాహుల్ గాంధీకి అభినందనలు - కేటీఆర్ సెటైర్లు (video)

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మపై కేసు.. సీఐడీ నోటీసులు

అంతులేకుండా పోయిన ఆప్, కమలనాథులదే ఢిల్లీ పీఠం

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

తర్వాతి కథనం