Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూమపానంతో మధుమేహం... వైద్యుల హెచ్చరిక

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2016 (10:01 IST)
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ధూమపానం సేవించే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందని తాజాగా జరిపిన సర్వేల్లో వెల్లడైంది. అయితే మధుమేహం వ్యాధికి ధూమపానం కూడా కారణం అవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
 
ముంబైలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ సంజయ్ మెహతా మాట్లాడుతూ అధికంగా పొగత్రాగడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి శాతం తగ్గు ముఖం పడుతుందని వివరించారు. దీంతో శరీరంలోని చక్కెర సమతుల్యత అస్థిరత్వానికి గురయ్యే మధుమేహం వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు.
 
ప్రస్తుతం తాజా అధ్యయనాల ప్రకారం భారత్‌లో 35 మిలియన్ల డయాబెట్స్ రోగులు ఉన్నారని... వీరిలో అత్యధికంగా ధూమపానం సేవిస్తున్న వారేనని వెల్లడించారు. ప్రపంచంలో సుమారు 1.3 బిలియన్లు ధూమపానం సేవించే వారిలో 74 మిలియన్లు భారత్‌లోనే ఉన్నారని తెలిపారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Show comments