Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున పాలు తాగడం మంచిదా?

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (09:22 IST)
సాధారణంగా ఉదయం నిద్రలేవగానే, పరగడుపున నీరు తాగమని పెద్దలు చెపుతుంటారు. ఇలా తాగమని చెప్పడానికి అనేక కారణాలు లేకపోలేదు. అయితే, పరగడుపున పాలు కూడా తాగుతారా? ఇలా తాగడం మంచిదేనా అని పరిశీలిస్తే.. 
 
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పొట్టలో యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. అలా తీసుకుంటే వాటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యాసిడ్ ప్రభావానికి త్వరగా చనిపోతుంది. వాటివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అందుకే పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది. 
 
ఎందుకంటే.. పాలు, దాని సంబంధిత ఉత్పత్తుల్లో వేర్వేరు మోతాదుల్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టిరియా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు పలు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments