Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ మీరు వందసార్లు నవ్వితే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (17:14 IST)
నవ్వు నాలుగు విధాల చేటు అంటుంటారు మన పెద్దలు. కాని అదే నవ్వు మనికి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. నవ్వుతో అందం, ఆనందమే కాదు, నాజూగ్గా కూడా తయారవొచ్చని అంటున్నారు. రోజులో మీరు వందసార్లు నవ్వితే అది పావుగంట సైకిల్ తొక్కడంతో, పది నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం చేయడంతో సమానమట. 
 
నవ్వు ఒత్తిడిని కలిగించే హార్మోన్ల పనితీరును తగ్గిస్తుంది. అంతేకాదు చల్లని నీళ్ళలో స్నానం చేసినా సన్నబడొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే చల్లని నీళ్ళ వల్ల శరీరం వణుకుతుంది. దీనివల్ల కండరాల కదలికలు ఎక్కువుగా ఉంటాయి. తద్వారా రక్త ప్రసరణ వేగం కూడా పెరుగుతుంది. 
 
వీటన్నింటి వల్ల కొన్ని కెలరీలు కరుగుతాయి. అందువలన లావు తగ్గడానికి పెద్ద పెద్ద బరువులు ఎత్తనవసరం లేదు. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. మరికెందుకు ఆలస్యం ఇక నుంచి హాయిగా నవ్వేయండి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments